Congress NDA: పార్లమెంట్ ముందు ఇండియా కూటమి ఎంపీల ఆందోళన..! 19 d ago
పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి నేతల ఆందోళన చేపట్టారు. అదానీ గ్రూప్ ముడుపుల వ్యవహారంపై ఉభయసభల్లో చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. సభ లోపల ఆందోళన చేస్తే వాయిదా వేస్తున్నందున సభ వెలుపల ఆందోళనకు దిగారు. పార్లమెంట్ హాల్ ముందు ఆందోళనలో రాహుల్ గాంధీ, ఇండియా కూటమి ఎంపీల పాల్గొన్నారు.